• Uncategorized

ఇంటి భాషంటే ఎంత చులకనో!

You may also like...

17 Responses

 1. వీవెన్ గారూ మీరు చెప్పింది నిజమే.మాలిక వాళ్ళే దీనిని సరిచెయ్యాలి.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గానూ,కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గానూ, తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గానూ జరుపుకోవాలి.మూడు తొమ్ముదులు గుర్తు పెట్టుకుందాము.సురవరం ప్రతాపరెడ్డి జయంతిని కూడా తెలుగు దినోత్సవాలలో ఒకటి చేసే అవకాశం ఉంది.

 2. అయ్యా, ఈ వ్యాసంలో చివరి పేరాలో ప్రస్తావించిన తెలుగు మాండలిక భాషా దినోత్సవం మరియు కాళోజీ నారాయణరావు జయంతి నేడే. అంటే, సెప్టెంబర్ 9న. 19 కాదు. సరిచేయగలరు.

 3. ennela says:

  chaalaa baagaa cheppaaranDee….

 4. భాస్కర భొట్ల జనార్దన శర్మ says:

  నేను మీ వ్యాసాన్ని నా మిత్రులందరితో పంచుకున్నానండీ.. అందరూ ఇంకా ఇట్లాంటివి కావాలి అంటూన్నారు..జనాలకి మాతృభాష పై మక్కువ లేక కాదు , అవసరం లేక నిర్లక్ష్యం చేస్తున్నారు.
  ..తెలుగు ఎంత బాగా వస్తే ఇతర భాషలు అంత బాగా వస్తాయి… అందులో సందేహం లేదు… నిరక్షరాస్యులు విద్యా మంత్రులు గా ఉంటే , ఇంకే ముంది , అంతా బూడిద. ఇదంతా నిజంగానే రాజకీయం తప్ప మరేమీ కాదు… వెన్నుపూస లేనివాడికి అధికారమొస్తే , తల్లి భాషనేమిటి , తల్లినే అమ్మేస్తాడు…మీరు బాణాలని ఇంఅా సంధిస్తూ ఉండండి…. ఏదో రోజు లక్ష్యానికి తగలక మానదు…

  మేమంతా మీ వెంటే…

 5. Radha Lakshmi says:

  చాల బాగుందండి.. ఇందులో తమ అభిప్రాయాలు, చాల మంది వ్రాసారు.. ఆంగ్లంలో కంటే , తెలుగు లో వ్రాస్తే బాగుంటుంది. కదండీ.

 6. సాయి says:

  తెలుగు భాష గురించి చక్కగా వివరించారు ,ధన్యవాదాలు

 7. Satyadhyan says:

  రహ్మతుల్లా గారు, మీరు చెప్పిన దాంట్లొ నిజం ఉంది. కాని ముంది ఈ మార్పు తల్లితండ్రులలో రావాలి. తల్లితండ్రులు తమ పిల్లలు మమ్మి, డాడ్డి అని పిలిస్తేనే ఇస్టపడుతున్నారు. వేరే వాల్ల ముందు అమ్మ, నాన్న అని పిలిస్తె నామోషి. టి వి చానల్స్ లో ఆంకర్స్ ఆంగ్లము వదిలి తెలుగు లొ మట్లడితే బాగుంటుంది. కన్నడ టి వి చానల్స్ నుంచి కొంచం నేర్చుకోవాలి.

 8. రహమతుల్లాగారు,

  ముందుగా మీరు ఇలాంటి వ్యాసాలను మరింతగా వ్రాయాలని వేడుకుంటున్నాను. “మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి”, అంటూ బ్రతికేస్తున్న ఈ నాటి తెలుగు వాళ్ళకి మనం తెలుగులో ఎంత చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే అయినా, ఎప్పటికో ఒక్కసారైనా నిద్రిస్తున్నట్లు నటించడం లోంచి నిజంలోకి వస్తాడు అని నమ్ముతాను. అంత వరకూ మీలాంటి వారు ఇలా వ్రాయాల్సిందే, నాలాంటి వాడికి రక్తం ఉడకాలసిందే. కానీ తప్పదు, మీలాంటి వారు మా లాగా భాషపై పట్టులేని వారి శ్రమ కూడా తీసుకుని ముందు సాగండి, ఏమీ చెయ్యలేక పోయినా, మీవెనకాల నైనా ఉంటాను.

  మరో శీర్షికకై ఎదుఱు చూస్తున్న,
  భవదీయుడు

 9. v.prasada rao says:

  we, telugus should be ashamed of, a well written article. ap govt should think as they are telugus and not anglisized animals.
  thank you sir for your fine analysis.

 10. divikumar says:

  rahamtullah gaaroo–mee vyaasam naaku pampinanduku kruthagnathalu.
  Bhooswaamya yugapu dandayaathralu raajya vistharanakoraku.netidi alaamtidi kaadu.Imperialism being the highest stage of capitalism,it suppresses all the backward counttries,economies,cultures,languages and also other religions.You are quite right in thinking about our mother tongue Telugus development is intertwined with the struggle against imperialism.—DIVIKUMAR

 11. రెహంతుల్ల సాబ్ లాంటి వారు వుండటం మన తెలుగు భాష చేసుకున్న అదృష్టం.ఇప్పుడే చూసాను ఈ వ్యాసాన్ని…రాత్రికి తీరికగా చదివి స్పందిస్తాను.
  ఇది మాలిక అంతర్జాల పత్రిక రెండో సంచికా! ఎంత పరిణితి తో కూడుకొని వుంది!
  నిర్వాహకులకు నిండు మనసు అభినందనలు.

 12. Syed Naseer Ahamed Naseer says:

  Article chaala Bagundi.

 13. Jan Basha Shaik says:

  well said ,, this should be carried to most of telugu people and also need carry the content to all telugu people’s heart . its all our responsibility.then only people like Mr.Rahamtulla ji will bring more knowlegde about our culture and language

 14. మలక్పేట్ రౌడీ says:

  చాలా విపులంగా వివరించారు.

 15. మనోహర్ says:

  well written

 16. Syed Naseer Ahamed says:

  Mallika Bagundi

 17. Syed Naseer Ahamed says:

  Mallika Bagundi.